Gautam Gambhir recalls sharing room with MS Dhoni
#Ganguly
#Dhoni
#SouravGanguly
#MsDhoni
#GautamGambhir
#Gambhir
#Teamindia
#ZaheerKhan

భారత సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ చాలా లక్కీ కెప్టెనని, గొప్ప ఆటగాళ్లున్న జట్టు అతనికి వారసత్వంగా లభించిందని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అన్నాడు. ఈ బలమైన జట్టును తయారు చేయడానికి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఎంతో కష్టపడ్డాడని తెలిపాడు.